పరవాడ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో కీచక లెక్చరర్ మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం. కెమిస్ట్రీ లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులుకి చెప్పిన బాలిక. పరవాడ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కెమిస్ట్రీ లెక్చరర్ పై కేసు నమోదు.పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పరవాడ పోలీసులు. సోమవారం సాయంత్రం ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ మల్లికార్జున వివరించారు.