కరపకు చెందిన సేల్స్ మెన్ పి వాసు ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సంస్థల పని చేస్తున్న యువతితో ప్రేమలో ఉన్న వాసుని ఓ వ్యక్తీ హెచ్చరించడంతో మనస్థాపానికి గురయ్యాడు దీంతో ఈ నెల 28న పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. వాసు తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కరప ఎస్సై సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.