Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ పట్టణంలో బాలసదనను.తనిఖీ చేసిన జిల్లా అధికారులు

Allagadda, Nandyal | Sep 10, 2025
ఆళ్లగడ్డ పట్టణంలో చింతకుంట రోడ్డులో ఉన్న బాలసదనము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోడల్ అధికారిని ఉమామహేశ్వరి, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీనివాసులు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట సరుకులు నాణ్యతపై సూపరింటెండెంట్ రోజా రాణిని అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయ భారతి, సరస్వతి పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us