గార్లదిన్నె పోలీస్ స్టేషన్ దగ్గర బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది తన భర్త ఆచూకీ తెలపాలని డిమాండ్ చేసింది. తన భర్తను నోటీసులు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కు ఎలా తీసుకొస్తారని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.