టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు ను బుధవారం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింగల్ కలిశారు. చైర్మన్ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింగల్ కు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. మనమంతా కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించడంలో పని కలిసి పని చేద్దాం అని అన్నారు.