బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ముసలమ్మ దేవాలయంలో శుక్రవారం ఉదయం 7:30 సమయంలో నెల రోజుల కిందట ఉండి చోరీ చేశారు .ఈ నేపథంలో భాగంగా వారి తప్పును వారు తెలుసుకొని సొమ్మును దేవాలయానికి రికవరీ చేశారు. గ్రామ పెద్దలు పోలీసుల సమక్షంలో లెక్కింపును నిర్వహించారు.