Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వైభవంగా గాజుల సవ్వడి కార్యక్రమం

Nirmal, Nirmal | Sep 5, 2025
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శుక్రవారం గాజుల సవ్వడి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఒకరికొకరు గాజులు వేసుకుంటూ సందడి చేశారు. అనంతరం పసుపు, కుంకుమలతో వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. మన హిందూ సనాతన ధర్మంలో వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం తరతరాల నుండి వస్తుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us