కాకినాడకు చెందిన సీనియర్ కెమెరామెన్ సుమన్ అనారోగ్యానికి గురై ఇటీవల కాలంలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే అతని కుటుంబ సభ్యులకు సీనియర్ కెమెరామెన్ సుమన్ ఆరోగ్యం దృశ్య కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదు వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యాశన సదువులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకు వెళుతుందన్నారు.