స్థానిక సంస్థల ఎన్నికలపై ఆదివారం మర్పల్లి మండల పరిధిలో సిరిపురం గ్రామంలో మండల అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి పాల్గొని వచ్చే ఎన్నికలకు కోసం పార్టీ కార్యకర్తలు సంశుద్ధంగా ఉండాలని, పార్టీ కోసం ప్రతి కార్యకర్త సమయం కేటాయించి, గ్రామాలలో బిజెపి చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.