Download Now Banner

This browser does not support the video element.

మాచారెడ్డి: సోమరం పేట గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ

Machareddy, Kamareddy | Sep 11, 2025
మాచారెడ్డి మండలం సోమారంపేటలో గురువారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నౌసిలాల్ నాయక్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us