జిల్లాలోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను నలుగురు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్ తెలిపారు ఆదివారం సాయంత్రం కోరుకొండ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బెట్టింగ్ ముఠా నుండి 840000 నగదు 8 సెల్ ఫోన్లు ఒక టీవీ ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసినట్టు తెలిపారు బెట్టింగ్ మూడలో ప్రధాన నిందితుడిగా ఉన్న విశాఖపట్నం చెందిన రాకేష్ పరార్ లో ఉన్నాడని తెలిపారు.