నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మహిళల రక్షణ కొరకు పోలీసు చట్టాల గురించి సి టీం నిర్వహిస్తున్న విధుల గురించి సీ టీం ద్వారా ఎలా రక్షణ పొందవచ్చు అనే అంశాలపై శుక్రవారం 11:30 గంటల సమయంలో ర్యాగింగ్ యు టీజింగ్ ఫోక్సో యాంటీ వుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు నూతన చట్టాలు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ తదితర విషయాలపై సి టీం పోలీసులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.