ఇన్ స్పేర్ అండ్ ఇగ్నైట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల మోటివేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ ప్రతి పేద కుటుంబ ఆర్థిక స్థితిగతులను మార్చగలిగే శక్తి కేవలం ఒక్క చదువుకి మాత్రమే వుంది, చదువుని స్థిరాస్తిగా భావించిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థానాలని అధిరోహిస్తారు ఎమ్మెల్యే రాగమయి దయానంద్,22 సంవత్సరాలు తలదించుకొని కస్టపడి బతికితే, తరువాత 70 సంవత్సరాలు తలెత్తుకొని బతుకు వచ్చు అది కేవలం చదువుతో మాత్రమే సాధ్యం