ఉపాధ్యాయుల సృజనాత్మకతను ప్రోత్సహించడం. కలెక్టర్తరగతి గదుల్లో బోధన నాణ్యతను మెరుగుపరచడం.జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాల యందు జిల్లాస్థాయి FLN -TLM మేలాను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, తరగతి గదుల్లో బోధన నాణ్యతని మెరుగుపరచుకోవడం మేళాను నిర్వహించడం జరిగిందన్నారు అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఈ రకమైన బోధన సామాగ్రి రూపొందించుకొని బోధించినట్లయితే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందన్నారు చదవడం రాయడం సంఖ్యా భావన చతుర్విధ ప్రక్రియలు పరిశీల పరిసరాల విజ్ఞానం వంటి అమూర్త భవనాలను సులువుగా నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల ఆదర్శాతం మెరుగై