కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం వివి ప్యాట్ గోదా మును జిల్లా కలెక్టర్ రాహుల్ మీనా రెవిన్యూ ఎన్నికలు పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసే వివరాలడిగి తెలుసుకున్నారు ఈవీఎంలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈసీఐ ఆదేశాలతో ప్రతినెల ఈ తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు.