Download Now Banner

This browser does not support the video element.

*జి.డి.నెల్లూరు మండలంలో ఒక వికలాంగుడిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన జి.డి.నెల్లూరు ఇన్స్పెక్టర వాసంతి

Chittoor Urban, Chittoor | Aug 24, 2025
*జి.డి.నెల్లూరు మండలంలో ఒక వికలాంగుడిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన జి.డి.నెల్లూరు ఇన్స్పెక్టర్ శ్రీమతి శ్రీనివాసంతి.* జి.డి. నెల్లూరు మండలం, వేపంజేరి గ్రామానికి చెందిన వికలాంగుడు ఎం. హరిప్రసాద్ మరియు అదే గ్రామానికి చెందిన ఎం. ఆనంద రెడ్డి మధ్య కొన్ని రోజులుగా డబ్బు సంబంధిత వివాదం కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో, ఈరోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో ముద్దాయి ఎం. ఆనంద రెడ్డి, వికలాంగుడైన హరిప్రసాద్‌ను కర్రతో దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు హరిప్రసాద్ ఉదయం 11
Read More News
T & CPrivacy PolicyContact Us