Download Now Banner

This browser does not support the video element.

పి 4 విధానంతో పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం అడుగులు - తడ ఎంపీడీవో శేఖర్ నాయక్

Sullurpeta, Tirupati | Sep 4, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పి 4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్) విధానం ద్వారా రాష్ట్రంలోని పేదలను గుర్తించి పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తడ మండల ఎంపీడీవో శేఖర్ నాయక్ తెలియజేశారు. తిరుపతి జిల్లా తడ మండల కార్యాలయంలో గురువారం ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలో 1840 బంగారు కుటుంబాలను గ్రామ సభల ద్వారా గుర్తించామని తెలిపారు. పి 4 విధానంలో గుర్తించిన కుటుంబాల జాబితాలు సచివాలయంలో ఉంచడం జరుగుతుందని, గతంలో చేసిన సర్వేలు పొరపాటు ఉన్నట్లయితే వాటిని గ్రామ సభలలో సరిచేసుకో
Read More News
T & CPrivacy PolicyContact Us