Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు, కల్వకుర్తి పట్టణంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్ బాదావత్ సంతోష్

Nagarkurnool, Nagarkurnool | Aug 7, 2025
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ గురువారం ఉదయం కల్వకుర్తి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇతర ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మార్పీకి మించి అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us