శనివారం వనపర్తి జిల్లా కేంద్రం లో ని పలు పాఠశాల కళాశాలల్లో పనిచేస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మిత్ర బృందం ఆయనకు డాక్టరేట్ రావడంతో ఘనంగా సన్మానించారు ఇదివలే గ్లోబల్ అక్రిడేషన్ యూనివర్సిటీ సతీష్ యాదవ్ గారి ప్రధానం చేసినందుకు ఈ సన్మానం చేశారు సమాజంలో సేవ చేస్తున్నందున వారు ఈ సందర్భంగా అభినందించారు. సతీష్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో సేవ చేయడం ఒక గొప్ప వరమని ఈ సందర్భంగా అన్నారు.