రామచంద్రపురం నియోజవర్గం కోనసీమ జిల్లాలో ఉండడం వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు సోమవారం కాకినాడ పీజిఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. మండల ప్రజా ప్రతినిధులకు తీర్మానం చేసే జాయింట్ కలెక్టర్కు సమర్పించామని జగన్ సర్పంచ్ తెలిపారు తమ మండలాలని కాకినాడ జిల్లాలో కలపాలని కోరారు ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్న ఆయన విజ్ఞప్తి చేశారు.