Download Now Banner

This browser does not support the video element.

ఏపీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి డిఆర్ఓ మలోల

Anantapur Urban, Anantapur | Sep 4, 2025
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్ఓ ఏ.మలోల ఆదేశించారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ కు సంబంధించిన పరీక్షలపై డిఆర్ఓ సమీక్ష నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us