జైలు జీవితం గడిపినా కాకాణి తీరులో మార్పు రాలేదని PACS చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు ఎద్దేవా చేశారు. పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అజ్ఞాతవాసం, అరణ్యవాసం ముగించుకొని జన జీవన స్రవంతిలోకి వచ్చినా.. కాకాణి నడవడికలో మార్పు రాలేదన్నారు. సర్వేపల్లి ప్రజలు ఒక పక్క చీదరించుకుంటున్నా అతని తీరులో మార్పు కనిపించడం లేదన్నారు. శనివారం సాయంత్రం 6:00 కి ఆయన మీడియాతో మాట్లాడారు