నవజాత శిశువులు రోగాల బారిన పడకుండా ఉండాలంటే టీకాలు తప్పనిసరిగా వేయాలని జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు శెట్టి అన్నారు. శనివారం ఉదయం 12 గంటలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేలకు వేలు ఖర్చు కాకుండా ఉచిత టీకాలను తల్లులు వినియోగించుకోవాలని సూచించారు.