Download Now Banner

This browser does not support the video element.

నెల్లూరులో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి

India | Aug 23, 2025
నెల్లూరు: రైలు నుంచి జారిపడి ఒకరు మృతి నెల్లూరు-వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే SI హరిచందన తెలిపారు. మృతుడి వయస్సు 40-50 ఏళ్ల మధ్య ఉంటుందని చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు నుంచి జారిపడినట్లు అనుమానిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని ఆమె కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us