కాకినాడ పెద్ద మార్కెట్లో ఏర్పాటు చేసిన వేరుశెనగ తో తయారు చేసిన వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది సాయిబాబా గుడి ఎదుర వీధిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు దాదాపు 350 వేల రూపాయలు ఖర్చయినట్లు నిర్వాహకుడు చెప్తున్నాడు.