కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎమ్మెల్సీ భరత్ శుక్రవారం విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి కూటమి ప్రభుత్వం తెరలేపిందన్నారు. కుంభంలో మాత్రం బ్లడ్ బుక్ రాజ్యాంగంతో మరింత అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి కుప్పంలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారన్నారు.