పెంచికల్పేట్ మండలం ఎలుకపల్లి గ్రామానికి చెందిన దుబ్బల రాకేష్ నావి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 2025 సెప్టెంబర్ ఆరవ తేదీన ముంబైలోని నావి కేంద్రానికి వెళ్లి అక్కడ ఓ ఆయుధాన్ని మూడు మ్యాగజిన్ లను 42 లను తన సోదరుడు ఉమేష్ సహాయంతో దొంగతనం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైమ్ పోలీసులు ఎలుకపల్లి గ్రామానికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. ముంబై పోలీసులకు సహకరించిన కాగజ్ నగర్ రూరల్ సిఐ కుమారస్వామి పెంచికల్పేట్ ఎస్సై అనిల్ కుమార్ లను జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అభినందించారు,