నిర్మల్ పట్టణంలోని ఆయా వార్డుల్లో భారీ వర్షం దంచి కొడుతుంది. గత కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు బుధవారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురువగ చిరు వ్యాపారులు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా గణనాథులను మండపాలకు తీసుకెళ్లడంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు