నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం అన్ని గ్రామాల్లో మూడు రోజులపాటు పూజలు అందుకున్న గణనాథులు శుక్రవారం సాయంత్రం నిమజ్జనానికి తరలి వేస్తున్న నదుడు శోభాయాత్ర గ్రామ ప్రజలు పిల్లలు అందరు ఊరేగింపు కార్యక్రమానికి గ్రామ యూత్ అందరూ కలిసి చవితి ఉత్సవాల్లో విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నారు, మండల కేంద్రంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో నిమజ్జ ప్రక్రియ వైభవంగా సాగుతుంది గణపతి పప్పా మోరియా నినాదారులతో పురవీధులు మారమగుతున్నాయి డీజేలు బ్యాండ్ మేళ తాళాలు డప్పు చప్పుళ్లు హోరెత్తయి.