అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్లో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఎం ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారెo వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలను వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గాప్రసాద్, ఇతర సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు