కాకినాడ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాత వివరాలను వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో అత్యధికంగా శంఖవరం 78. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కొత్తపల్లి 2.4 అయింది. ఇక జిల్లావ్యాప్తంగా 766.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వెల్లడించారు.