మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలంలో శుక్రవారం జరిగిన ఘటనలో అక్షయపాత్ర వాహనానికి పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కృసంగి నుంచి దన్నూర గ్రామం మీదుగా అక్షయపాత్ర వాహనం టేక్మాల్ గ్రామానికి వస్తుండగా రోడ్డు పక్కకు దూసుకెళ్లింది దీంతో వాహనం రోడ్డు పక్కన గుంతలో డ్రైవర్ క్లీనర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.