ఏలూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చతుర్థి వేడుకలు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు పట్టారు.. ప్రతి మండపం వద్ద పోలీసులు పికెట్ నిర్వహించారు.. కమిటీ సభ్యులకు పలు సూచనలు జారీ చేశారు అర్ధరాత్రి సమయంలో వినాయకుని మండపాల వద్ద కమిటీ ఈసభ్యులు ఉండాలని పోలీసు నిబంధన పాటించాలని సూచించారు.. వినాయకుని మండపాల వద్ద డీజే బాక్సులతో సౌండ్ పొల్యూషన్ చేస్తే కట్నచర్ల తప్పని హెచ్చరించారు