Download Now Banner

This browser does not support the video element.

శంకరంపేట ఏ: వర్షాలకు కొట్టుకపోయిన పెద్ద శంకరంపేట నుంచి నార్సింగి కి వెళ్లే రోడ్డును పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్

Shankarampet A, Medak | Aug 31, 2025
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రం నుండి నార్సంగికి వెళ్లే రహదారి వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ రోడ్డును పరిశీలించి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us