వికారాబాద్ జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారధిలో పనిచేస్తున్న బిక్షపతి స్వప్నలు రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఇరువురికి జిల్లా పౌర సంబంధాల అధికారి చెన్నమ్మ సిబ్బందితోపాటు జిల్లా అదన కలెక్టర్ శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలో కళారూపాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంతోపాటు పరిసరాల పరిశుభ్రత ప్రజల వ్యక్తిగత ఆరోగ్యాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటువ్యాధులు తదిత అంశాలపై ప్రజల్లో చైతన్ తీసుకోవడానికి కళారూపాలు ఎంతగానో దోహదపడ్డాయి అన్నారు