కాకినాడజిల్లా శంఖవరం మండలం అన్నవరం రత్నగిరి కొండలపై నేటి నుంచి తొమ్మిది రోజులు గణపతి స్వామి నవరాత్రులు ఘనంగా జరుగుతాయి అని ఈవో సుబ్బారావు తెలిపారు.తొలిరోజు గణపతి స్వామిని వేయించింపచేసి పూజా కార్యక్రమాలు అర్చకులు వేద పండితులు నిర్వహించినట్లుగా తెలిపారు.లోకకళ్యాణార్థం ప్రజలు బాగుండాలి పసుపక్షాదులు బాగుండాలని ఈ తొమ్మిది రోజులు ఉత్సవాలు కొండలపై నిర్వహిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని ఈవో పిలుపునిచ్చారు