Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: యూరియా కోసం రైతుల బారులు

Vikarabad, Vikarabad | Sep 1, 2025
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు వికారాబాద్ జిల్లా దారుర్ పి ఎస్ సి ఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 6 గంటల నుంచి నిరీక్షిస్తున్నారు. మహిళా రైతుల సైతం యూరియా కోసం గంటల తరబడి కిలో నిలబడుతున్నారు తమకు సరిపడా యూరియాను సరఫరా చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us