ఆ వ్యక్తి జగ్గంపేట నుంచి కాకినాడ రోడ్ లో ఉన్న ఓ ఏటీఎంకు డబ్బులు తీసేందుకు వెళ్లాడు. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై వచ్చి హెల్మెట్ తో ఏటీఎంలోకి వచ్చి పాస్టర్ వెనకన నిలబడి ఏటీఎం కార్డు పెట్టి నగదు తీసే క్రమంలో పిన్ నెంబర్ కూడా గమనించి సాయం చేస్తానని నమ్మించి ఏటీఎం కార్డును మార్చేశాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పాస్టర్ ఎకౌంట్లో ఉన్న 26 వేల రూపాయలను విత్ డ్రా చేసి ఎకౌంటును ఖాళీ చేశాడు. ఖాతాలో సొమ్ము కాళి అయినట్లు ఆలస్యంగా గుర్తించి బ్యాంకు అధికారులను ఆశ్రయించి కార్డు బ్లాక చేయించుకున్నాడు.