ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతని ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 83 ఫిర్యాదులు వచ్చాయని జిల్లాలోని వివిధ ప్రాంతాలను వచ్చిన ఫిర్యాదులను తమ సమస్యలను అధనం కలెక్టర్ తో పాటు ట్రైనింగ్ కలెక్టర్ హర్ష చౌదరితో విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. పెన్షన్ వ్యవసాయం గృహ నిర్మాణ శాఖ భూ సమస్యలు వచ్చాయని తెలిపారు.