నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు గురువారం నగరంలో గోవిందరాజస్వామి ఆడా వీధులు రైల్వే స్టేషన్ పిజిఆర్ థియేటర్ రోడ్డు పీకే లేఅవుట్ ఇతర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పండ్లను పరిశీలించారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఏర్పడిన తడి పొడి ప్రమాదకర వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేర్వేరుగా సేకరించాలని అన్నారు మాట వీధుల్లో దుకాణాల వద్ద ఏర్పాటుచేసిన చెత్తబుట్టలను పరిశీలించి అన్ని దుకాణాల వద్ద ఏర్పాటు చేయించాలన్నారు వినాయక చవితి సందర్భంగా అక్కడక్కడ కాలువల్లో చెత్త వేస్తున్నారని నిర్వాహకులకు అవగాహన కల్పించి పారిశుద్ధ కార్మికులకు ఇచ్చ