ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రధాన సెంటర్ వద్ద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాగమయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్. సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యాపకుడి నుండి భారత రాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.