*వర్షాల ద్వారా శిథిలవస్తులకు చేరుకున్న విద్యాసంస్థలకు వెంటనే మరమ్మతులు చేయాలి* sfi రాష్ట్ర ఉపాద్యక్షులు *దామేర కిరణ్ డిమాండ్. : ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం పట్టణంలో విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు మరమ్మత్తు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. విద్యార్థుల నోట్ బుక్స్ పాడైపోయిన పరిస్థితి నెలకొంది అన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లోన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవీన్ జిల్లా నాయకులుజయ్ తదితరులు పాల్గొన్నారు.