నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కోల్ ముంతల్ పహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనుల కోసం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ స్థల పరిశీలనను శుక్రవారం చేపట్టారు. ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల పెట్టుబడుతూ ఒక్కో పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.