ఆలూరు మండలంలోని మిద్దపల్లి గ్రామంలో గ్రామ దేవతల ముందర పిల్లలను బలి ఇచ్చిన సంఘటన కలకలం రేపింది గ్రామంలోని గ్రామదేవతల ముందర గణేష్ మండపం ముందర పిల్లలను ఆదివారం ఉదయం పిల్లలను బలి ఇచ్చి రక్తాన్ని గ్రామ దేవతలపై గణేష్ విగ్రహం పై గుర్తు తెలియని వ్యక్తులు చల్లినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆదివారం సాయంత్రం 4:45 తెలిపారు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.