Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: భీమిలిలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు

India | Sep 9, 2025
భీమిలిలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమం మంగళవారం వైస్సార్సీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు, భీమిలి ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలలో రైతులకు న్యాయం చెయ్యాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. భీమిలి పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేసారు.
Read More News
T & CPrivacy PolicyContact Us