నంద్యాల సాయిబాబా నగర్ లోని కేబిఎస్ కాలనీలో శుక్రవారం ఓ ఇంట్లో మహిళ షాపింగ్ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళింది ఇది గమనించిన దొంగ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోడదూకి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంటికి వేసిన తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించాడు అయితే అది ఎంతకు రాకపోవడంతో విసికెక్కిన దొంగ చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తారని వెంటనే అక్కడే ఉన్న ఓ కేసీలిండర్ను భుజాన వేసుకొని అక్కడి నుండి తప్పించుకుని వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన సదరు మహిళ తాళంపై ఇనుప రాడ్డుతో కొట్టిన ముద్రలు ఉండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అలాగే ఇంటికి ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చే దొంగతనాన