జిల్లాలో నాణ్యమైన విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ హామీ ఇచ్చారు.చిన్నటేకూర్ అంబేద్కర్ అకాడమీకి చెందిన నంద్యాల జిల్లాకు చెందిన నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్ కే తండా కు చెందిన ఎస్ నితీష్ నాయక్, కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి చెందిన ప్రణయ్ బాబు ఎంబీబీఎస్ లో సీట్లు సాధించారు.అకాడమీ సిబ్బందితో కలిసి నంద్యాల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలుసారు. సందర్భంగా విద్యార్థులను అకాడమీ అధ్యాపకులను సిబ్బందిని అభినందించారు.