వనపర్తి జిల్లా గణపురం మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు కిరణం షాపులో తనిఖీ చేస్తుండగా పోలీసు సిబ్బందితో ఎస్సై శ్రీహరి 54 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎస్సై శ్రీహరి మాట్లాడుతూ నమ్మదగ్గ సమాచారంతో మద్యం పట్టుకోవడం జరిగిందని అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు