సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా అవగాహన కార్యక్రమాలలో భాగంగా స్థానిక 18 వ వార్డు ఫిషర్మెన్ కాలనీలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమానికి ముందు వైకే రాజు కళాబృందం కళాకారులుచే సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు పరిసరాల పరిశుభ్రత మన చెత్త మన బాధ్యత వారానికి ఒక్కసారి ప్రతి శుక్రవారం నిల్వ ఉన్న నీటి పాత్రలను ఖాళీ చేసి డ్రైడే పాటించాలని దోమతెరలు వాడాలని డెంగ్యూ మలేరియా జ్వరం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులను వెంటనే సంప్రదించాలని జానపద గీతాలు తో వివరిస్తూ అలరించారు ఈ కార్యక్రమానికి ఏ ఎమ్ హెచ్ ఓ త్రి హెల్త్ ఆఫీసర్ ప్రసాద్ గారు మలేరియా ఇన్స్పెక్టర్ బంధం శ్రీను పాల్గొన్నారు.