అసెంబ్లీలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తీరును నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇల్లందు పట్టణం జగదాంబ సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలుపుతున్న ఇల్లందు ఇల్లందు పోలీసులు అక్కడికి చేరుకొని తెలంగాణ ఉద్యమ నాయకులు దిండిగల రాజేందర్, అజ్మీర బౌసింగ్, మరియు స్థానిక నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు..